Home Slider
- 88 Views
- admin
- July 21, 2020
అమూల్‌తో మహిళలకు మరింత చేదోడు
అమూల్ భాగస్వామ్యంతో మహిళకు మరింత చేదోడు లభిస్తుందని జగన్ తెలిపారు. గుజరాత్‌కు చెందిన సహకార దిగ్గజం అమూల్ సాయంతో ఏపీలో ప్రభుత్వ డెయిరీను బలోపేతం చేసే క్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఇవాళ ఓ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో ప్రభుత్వ సహకార డెయిరీకు మళ్లీ మంచి రోజు
- 101 Views
- admin
- July 18, 2020
రాజకీయ వత్తిళ్లకు లొంగొద్దు : మంత్రి
ఎవరూ కూడా రాజకీయ వత్తిళ్లకు లొంగకుండా తమ పని తాము చేసుకుపోవాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖనగరంలో పరిశ్రమలో వరుసగా ప్రమాదాల జరుగుతున్న నేపథ్యంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖలో ఫార్మా పరిశ్రము అధికంగా ఉన్న పరవాడ ప్రాంతంలో ఒక ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన
- 94 Views
- admin
- July 18, 2020
మహేష్ అలా చేస్తే అభిమానులకు పండగే
ప్రస్తుతం పరుశురామ్ డైరెక్షన్లో ఓ సినిమాలో చేయడానికి సిద్ధమవుతున్నాడు మహేష్బాబుసీ సినిమాకి ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్‌ను ప్రకటించారు కూడా. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థు కలిసి నిర్మించనున్నాయి. సందేశాత్మక అంశాతో
- 107 Views
- admin
- July 18, 2020
పవన్‌కళ్యాణ్ .. గజదొంగా
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం రెండో సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో దిల్ నిర్మాణంలో ‘వకీల్‌సాబ్’ చిత్రం ఒకటి కాగా మరోకటి ఎంఎమ్ రత్నం నిర్మాణంలో పవన్‌కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం విదితమే. ఈ చిత్రానికి ‘గజదొంగ’ లేదా ‘బందిపోటు’ అనే టైటళ్ళను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
- 90 Views
- admin
- July 18, 2020
ఏపీలో మద్యం కోసం మహిళల క్యూ
కరోనా వైరస్ పుణ్యమా అని మాకు కాస్త ఆసరా దొరికిందని కొందరు మహిళు ముచ్చట పడుతున్నారు. పైసా పెట్టుబడిలేని ఆదాయమార్గాన్ని వైన్ షాపు చూపెడుతున్నాయని సంబరపడుతున్నారు. ఏం మగాళ్ళతో ఏం సరిపోమా? అని ప్రశ్నిస్తున్నారు. గొడుగుకు అడుగులెత్తి మరీ ఎడబడి మద్యం కొంటున్నారు. అయితే ఇక్కడ ఒకటే


