Home Slider
- 107 Views
- admin
- August 26, 2020
మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అన్యాయం చేస్తారా ?
మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాష్ట్ర ప్రజకు అన్యాయం చేస్తావా? అని చంద్రబాబును నిలదీశారు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..అమరావతి ఉద్యమం అనేది పచ్చి భూటకమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. 250 రోజుల
- 110 Views
- admin
- August 26, 2020
విలన్గా సాయిపల్లవి
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్యామ్ సింగరాయ సినిమాకు సంబంధిం చిన వర్క షురూ అయినట్లుగా సమాచారం. ఈ సినిమాలో సాయిపల్లవి కీలక పాత్రలో కనిపించబోతుందని తెలిసింది. సాయిపల్లవి హీరోయిన్ గానే కాకుండా ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించబోతున్నారట. ఇప్పటి వరకు చేసిన పాత్రలకు
- 83 Views
- admin
- August 11, 2020
ఏపీలో అధికారంలోకి రావడం సులభం కాదు
ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అంత సులభం కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ అన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన సోము వీర్రాజు ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. రాష్ట్ర బీజేపీని సోము వీర్రాజు మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాని
- 90 Views
- admin
- August 5, 2020
దేశంలో 19 లక్షల దాటివేత..
వరుసగా ఏడో రోజు దేశంలో50 వేకు పైగా పాజిటివ్ కేసు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుద చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52,509 వే కేసు మెగు చూడగా ఒక్క రోజే 857 మంది మృత్యువాత పడ్డారు. దీంతో
- 100 Views
- admin
- August 5, 2020
రామమందిరానికి శంకుస్థాపన
హిందువు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న శ్రీరాముడి జన్మస్థం అయోధ్యలో దివ్య మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతు మీదుగా ఆయ శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అయోధ్యలో 28 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. తొుత రామమందిర ఉద్యమంలో పాల్గొన్న


