Home Slider
- 88 Views
- admin
- April 22, 2020
‘ఆర్ఆర్ఆర్’లో మోహన్‌లాల్ లేడట
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి గత కొన్ని రోజుగా అనేక ప్రచారాు జరుగుతున్నాయి. వీటిలో నిజమెంతో తెలియక అభిమాను కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇటీవ మయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్‌కి బాబాయ్‌గా కనిపించనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై క్లారిటీ ఇచ్చిన జక్కన్న ఆర్ఆర్ఆర్లో
- 94 Views
- admin
- April 22, 2020
ప్రభాస్ నా ఫేవరేట్ హీరో : టీమిండియా క్రికెటర్ సిరాజ్
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తన ఫేవరేట్ సౌతిండియన్ యాక్టర్ అని టీమిండియా ప్లేయర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ఈ హైదరాబాద్ స్టార్ పేసర్.. క్రిక్ ట్రాకర్ నిర్వహించిన ఇన్స్టాగ్రామ్ సెషన్లో పాల్గొన్నాడు. అభిమాను అడిగిన పు ప్రశ్నకు ఆసక్తికర సమాధానాు చెప్పాడు.
- 105 Views
- admin
- April 22, 2020
పొట్టి డ్రస్సుకు, హాజ్ ఫోజులకు నో
పొట్టి బట్టు, హాట్ పోజు, లిప్ లాక్ు అంటే తన దగ్గర కుదరదు అంటొంది ఫిదా బ్యూటీ సాయి ప్లవి. కాసు కోసం కక్కుర్తి పడడం, కాళ్ళ బేరానికి వెళ్లడం ఆమెకి తెలియదు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన డియర్ కామ్రేడ్ కోసం మొదట సాయి ప్లవినే
- 116 Views
- admin
- April 22, 2020
నాగశౌర్యతో కేతికా శర్మ
పూరీ జగన్నాధ్ కుమారుడు కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రొమాంటిక్ ద్వారా కెటికా శర్మను కథానాయికగా పరిచయమౌతున్నారు. ఈ హాట్ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవ అు్ల అర్జున్‌తో కలిసి ‘‘ఆహా’’ యాప్ కోసం ఒక యాడ్ కమర్షియల్ షూట్ చేసిన
- 90 Views
- admin
- April 22, 2020
కాశ్మీర్లో ఎన్కౌంటర్ ..4 ఉగ్రవాదుల హతం
జమ్ము కశ్మీర్‌లోని షోపి యన్ జిల్లాలో బుధవారం భద్రతా దళాు, ఉగ్రవాదు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నుగురు ఉగ్రవాదు మరణించారు. మెల్హోర ప్రాంతంలోని జైనపోరా గ్రామంలో ఉగ్రవాదు తదాచుకున్నారనే సమాచా రంతో భద్రతా దళాు గాలింపు చర్యు చేపట్టగా ఉగ్రవాదు క్పాుు జరిపారు. ఉగ్ర మూక క్పాుు జరపడటంతో


