Home Slider
- 109 Views
- admin
- July 29, 2020
ప్రియురాలే రూ. 15 కోట్లు నొక్కేసిందా ?
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య పై సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ అయిన రియా చక్రవర్తిపై అనుమానాు వ్యక్తం చేస్తూ పాట్నాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐదు పేజీ కంప్లైంట్లో సుశాంత్‌ను రియా సూసైడ్‌కు ప్రేరేపించిందని
- 106 Views
- admin
- July 29, 2020
టెస్టుల్లో ధావన్‌కు ఇక కష్టమే
శిఖర్ ధావన్ మళ్లీ టెస్టు ఆడే అవకాశం ఇప్పట్లో లేనట్లేనని మాజీ టెస్టు ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే జట్టు మేనేజ్మెంట్ ఇప్పటికే టెస్టు ఓపెనర్‌గా పువురు ఆటగాళ్లను పరిక్షించింది. ధావన్ విఫమైన తర్వాత రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్
- 95 Views
- admin
- July 28, 2020
పవన్ సరసన రకుల్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీలో పవన్ సరసన హీరోయిన్గా కొత్తగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరియు ప్రజ్ఞా జైస్వాల్ు హీరోయిన్గా నటించబోతున్నారంటూ వార్తు వినిపించాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో పవర్
- 116 Views
- admin
- July 28, 2020
చివరి దశకు వ్యాక్సిన్ ట్రయల్స్
కరోనా వైరస్ మహమ్మారిపై ఇప్పటికే పు దేశా హ్యూమన్ ట్రయల్స్ చివరి దశకి చేరుకోవడంతో వ్యాక్సిన్‌పై ఓ స్పష్టత వస్తుంది. ఈ క్రమంలో ఫైజర్ .. తమ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ విజయవంతమైతే అక్టోబర్ నాటికి రెగ్యులే టరీ అనుమతు పొంది సంవత్సరాంతానికి 5 కోట్ల మందికి రెండు
- 97 Views
- admin
- July 28, 2020
మద్యం షాపుల వల్లే కరోనా వ్యాప్తి
రాష్ట్రంలో మద్యం షాపుల ద్వారా కరోనా విస్తరిస్తోందని, వాటిని తక్షణం మూసివేయాలని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. కరోనాతో రాష్ట్రంలో దాదాపు ప్రతీ కుటుంబం ఇబ్బంది పడుతోందని, వారికి పది లక్షల చొప్పున ఆర్ధిక భరోసా కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వా నికి పిలపునిచ్చారు. కరోనా సోకిన


