తాజా వార్తలు
- 66 Views
- admin
- February 25, 2023
జేపీసీ అంటే.. జగన్ పీనల్ కోడ్
జేపీసీ అంటే.. జగన్ పీనల్ కోడ్ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరికైనా పాదయాత్ర చేసుకునే హక్కు ఉందని చెప్పారు. సాధారణంగా ఏ ప్రభుత్వమూ ఈ యాత్ర లను అడ్డుకోదని, వైసీపీ ప్రభుత్వం మాత్రం లోకేశ్ పాదయాత్రను
- 56 Views
- admin
- February 24, 2023
వేసవిలో విద్యుత్ కోతలు ఉండకూడదు: జగన్
వేసవి కాలంలో కరెంట్ కోతల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితే రాకూడదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు చెప్పారు. విద్యుత్ కోతలు లేకుండా ఉండేలా అధికారులు అన్ని చర్యలను తీసుకోవాలని చెప్పారు. బొగ్గు నిల్వల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు
- 62 Views
- admin
- February 24, 2023
వైసీపీని విమర్శించే అర్హత కన్నాకు లేదు
వైసీపీని విమర్శించే అర్హత కన్నా లక్ష్మీనారాయణకు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నైజం కన్నాది అని… బీజేపీ వాసాలు లెక్క పెట్టిన తర్వాత ఆయన టీడీపీలో చేరారని చెప్పారు. టీడీపీలో చేరడం ద్వారా ఆయన నైతిక విలువలను కోల్పోయినట్టేనని అన్నారు. రాజకీయంగా కన్నా
- 59 Views
- admin
- February 24, 2023
చంద్రబాబును పిచ్చాసుపత్రిలో పెట్టాలి
సీఎం జగన్ పై చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని… ఆయనకు బాలకృష్ణ పూనినట్టున్నాడని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గన్నవరంకు పట్టాభిని పంపింది చంద్రబాబేనని ఆరోపించారు. గన్నవరం ఘటనలో టీడీపీ కార్యకర్తలకు చిన్న గీత కూడా పడలేదని చెప్పారు. చంద్రబాబును జైల్లో కానీ లేదా పిచ్చాసుపత్రిలో కానీ పెట్టాలని
- 30 Views
- admin
- February 24, 2023
జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు
వివేకా హత్య కేసులో సీఎం జగన్ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిలదీశారు. అధికారం మీ వద్దే ఉంది, పోలీసులూ మీ వద్దే ఉన్నారు… ఇకనైనా జగన్ మోహన్ రెడ్డి నోరు విప్పాలి. సాక్షి పేపర్లో పచ్చ పైత్యం ముదిరిపోయింది అంటూ బ్రహ్మాండమైన


