సినిమా
- 23 Views
- admin
- June 25, 2022
సుక్కు డైరెక్షన్లో ఎమ్‌బి 30
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఇంతకు ముందు 1నేనొక్కడినే అనే సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాదాపు ఆరేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా
- 8 Views
- admin
- June 22, 2022
వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం !
హీరోగా వైష్ణవ్ తేజ్ తన నాల్గో సినిమాను ఆయన శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీతో కలిసి త్రివిక్రమ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. హీరోహీరోయిన్లపై సాయితేజ్ క్లాప్ ఇవ్వడంతో ఈ సినిమా షూటింగు మొదలైంది. సంక్రాంతికి ఈ
- 28 Views
- admin
- June 21, 2022
చరణ్ సినిమాలో స్టార్ యాక్టర్ భార్య
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో రాబోతున్న ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలె అలనాటి నటుడు రిషికపూర్ భార్య, ఇప్పటి ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్‌కపూర్ తల్లి నీతూకపూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెది పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్ర
- 27 Views
- admin
- June 17, 2022
సబ్బులు అమ్ముకుంటున్న మాజీ హీరోయిన్
సీనియర్ నటి లక్ష్మి కుమార్తె ఐశ్వర్యా దాదాపు 200 చిత్రాల్లో నటించింది. ‘న్యాయంగళల్ జయిక్కట్టుం’ సినిమాతో తమిళ తెరకు పరిచయమైన ఐశ్వర్య దాదాపు 200 సినిమాల్లో నటించారు. పలు తెలుగు సినిమాలలో కూడా కథానాయికగా నటించారు. 1994లో తన్వీర్ అహ్మద్‌ను పెళ్లి చేసుకున్న ఐశ్వర్య మూడేళ్ల తర్వాత విడాకులిచ్చిచ్చారు.
- 10 Views
- admin
- June 16, 2022
వివాదంలో సాయిపల్లవి
ప్రముఖ సినీ నటి సాయిపల్లవి వివాదంలో చిక్కుకుంది. జమ్మూకశ్మీర్‌లో ఊచకోతకు గురైన కశ్మీరీ పండిట్ల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కశ్మీరీ పండిట్లను ఎలా చంపారనే విషయాన్ని కశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపించారు.


