జాతీయం
- 8 Views
- admin
- August 10, 2022
మేము చెబితే అధికారులు ‘యస్’ అనాలి
ఢల్లీి : మంత్రుల ఆదేశాలకు మీరు ‘యస్ సర్’ అని చెప్పాల్సిందే. మేము (మంత్రులం) చెప్పిన దానిని మీరు అమలు చేయాల్సి ఉంటుంది అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికారులకు తెలిపారు. ‘‘నేను తరచుగా అధికారులకు (బ్యూరో క్రాట్లు/ ఐఏఎస్‌లు) చెబుతుంటాను. మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం పనిచేయదు.
- 13 Views
- admin
- August 9, 2022
చైనాలో జంతువుల నుంచి మనుషులకు కొత్త వైరస్
చైనాలో మరో కొత్త వైరస్ వెలుగుచూడడం ప్రపంచానికి ఆందోళన కలిగిస్తోంది. ఆ వైరస్ పేరు లాంగ్యా హెనిపా. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నట్టుగా గుర్తించారు. లాంగ్యా హెనిపా వైరస్ సోకిన వారిలో ప్రధానంగా జ్వరం, దగ్గు, నీరసం, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పులు, వికారం
- 7 Views
- admin
- August 9, 2022
సొంత వాహనం లేని ప్రధాని మోదీ
మోదీ పేరిట ఎలాంటి వాహనాలు లేవని తాజాగా పీఎంవో వెబ్ సైట్లోకి అప్ లోడ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తుల వివరాలను తాజాగా పీఎంవో వెబ్ సైట్లోకి అప్ లోడ్ చేశారు. 2022 మార్చి 31 నాటికి మోదీ చేతిలో రూ.35,250 నగదు ఉన్నట్టు వెల్లడిరచారు. పోస్ట్
- 33 Views
- admin
- August 8, 2022
కరోనా సోకిన ప్రతి ఎనిమిది మందిలో ఆ లక్షణాలు..
కరోనా బారిన పడిన ప్రతి 8 మందిలో ఒకరిలో ఈ వ్యాధి దీర్ఘకాలిక ప్రభావం చూపుతోందని.. శ్వాసకోస సమస్యలు, నీరసం, రుచి, వాసన శక్తి తగ్గిపోవడం లక్షణాల్లో అన్నీగానీ, కనీసం ఒకట్రెండు గానీ చాలాకాలం కొనసాగుతున్నాయని అంటున్నారు. సుదీర్ఘంగా, విస్తృత స్థాయిలో జరిపిన అధ్యయనం.. కరోనాకు సంబంధించి ఇప్పటివరకు
- 24 Views
- admin
- August 5, 2022
భార్యలు గెలిస్తే, భర్తలు ప్రమాణస్వీకారం
షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఓ మహిళ సర్పంచ్‌గా నెగ్గగా, మరికొందరు మహిళలు కూడా వార్డు మెంబర్లుగా గెలిచారు. అయితే ప్రమాణ స్వీకారం రోజున ఆశ్చర్యకర దృశ్యాలు కనిపించాయి. గెలిచిన మహిళల్లో ఒక్కరూ పంచాయతీ పరిసరాల్లో కనిపించకపోగా, వారి తరఫున భర్తలు ప్రమాణస్వీకారం చేస్తూ దర్శనమిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని దమోప్ా జిల్లాలో


