జాతీయం
- 107 Views
- admin
- July 29, 2021
కేరళలో మళ్లీ సంపూర్ణ లాక్డౌన్!
ఈ నెల (జూలై) 31, ఆగస్టు 1న రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 43,509 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళలోనే 22వేల కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో కేరళ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది.
- 108 Views
- admin
- July 28, 2021
శిల్పాశెట్టికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు
వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ (నీలి చిత్రాలు)కి సంబంధించిన కేసులో కుంద్రా భార్య సినీ నటి శిల్పాశెట్టికి ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ (నీలి చిత్రాలు)కి సంబంధించిన కేసులో ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతోన్న విషయం
- 99 Views
- admin
- July 22, 2021
అధికారం కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జగన్ కుట్ర
అధికారం కోసం జగన్ కుటుంబం ప్రమాదకరమైన హిందూ వ్యతిరేక అజెండాను అనుసరిస్తోందని, దీనివల్ల దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదంలో పడిరదని ఆర్ఎస్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. జగన్, ఆయన కుటుంబ సభ్యులు పాశ్చాత్య క్రిస్టియన్ మిషనరీ అజెండాను అమలు చేస్తున్నారని తన పత్రిక ‘ది ఆర్గనైజర్’లో ప్రచురించిన కథనంలో విమర్శించింది.
- 108 Views
- admin
- July 20, 2021
వ్యభిచారానికీ దీనికీ ఏమైనా తేడా ఉందా ?
‘‘పోర్న్ వర్సెస్ వ్యభిచారం. కెమెరా ముందు శృంగారం చేసినందుకు డబ్బులు చెల్లించడాన్ని ఎందుకు చట్టబద్థం చేయకూడదు. వ్యభిచారానికీ దీనికీ ఏమైనా తేడా ఉందా’’ అని ప్రశ్నిస్తూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా తన ట్విటర్ వేదికగా ట్వీట్ చేయడం అప్పట్లో కాస్త వివాదం అయింది. మార్చి
- 112 Views
- admin
- July 17, 2021
ఎంపీ రఘురామ సభ్యత్వ రద్దు ఖాయం
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ సభ్యత్వ రద్దు ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లోక్ సభ స్పీకర్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజుకు అనర్హత పిటీషన్ పైన నోటీసులు ఇచ్చిన అంశం పైన నారాయణ స్పందించారు. జగన్ పార్టీలో


