ఆటలు
- 75 Views
- admin
- November 8, 2022
సానియా మీర్జా- షోయబ్ మాలిక్ విడిపోతున్నారా?
సానియా మీర్జా-షోయబ్ మాలిక్ ఏప్రిల్ 2010లో వివాహం చేసుకున్నారు. 2018లో వీరికి ఓ బాబు జన్మించాడు. వివాహం తర్వాత వీరిద్దరూ దుబాయ్‌లో ఉంటున్నారు. గతంలో వీరిద్దరూ దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన పామ్ జుమేరా ఐలాండ్‌లో విలాసవంతమైన విల్లాలో ఉండేవారు. అయితే, కుమారుడి చదువు కోసం దుబాయ్‌లోనే వారు మరో
- 82 Views
- admin
- October 28, 2022
పాకిస్తాన్‌కు చేతకాని కెప్టెన్ ఉన్నాడు
పాకిస్తాన్‌కు చేతకాని కెప్టెన్ ఉన్నాడని పాక్ మాజీ దిగ్గజం, క్రికెట్ లెజెండ్ షోయబ్ అక్తర్ మండిపడ్డారు. పాకిస్తాన్ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. నవాజ్ చివరి ఓవర్ వేసిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయాం అని అక్తర్ తెలిపారు. మన టాప్, మిడిలార్డర్ ఆటగాళ్లు జాగ్రత్తగా ఆడాలని చెబుతూనే ఉన్నాను.
- 112 Views
- admin
- October 26, 2022
ఆసీస్‌లో టీమిండియాకు భోజనం తిప్పలు
భారత జట్టు మంగళవారం ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, స్పిన్నర్ అక్షర్ పటేల్‌లతో పాటు ఫాస్ట్ బౌలర్లందరికీ విశ్రాంతి ఇచ్చారు. ప్రాక్టీస్ తర్వాత ఆహారంలో పండ్లు మరియు ఫలాఫెల్ తో పాటు కస్టమ్ శాండ్విచ్లు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు
- 80 Views
- admin
- August 18, 2022
నాకు అన్నీ ఫార్మాట్లూ ముఖ్యమే
అది ఏ ఫార్మాట్లో ఉన్నా తనకు క్రికెట్ ఎంతో ముఖ్యమని టీమిండియా కెప్టెన్ రోహిత్ చెప్పుకొచ్చాడు. వన్డేల కథ ముగిసింది.. టీ20ల పని అయిపోయింది..టెస్టులు ప్రమాదంలో పడ్డాయి.. అని తాను చెప్పబోనన్నాడు. తనకోసం మరో ఫార్మాట్ కూడా ఉండాలని అనుకుంటానని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఆడడం అనేది ముఖ్యమని, ఏ
- 99 Views
- admin
- August 16, 2022
రణతుంగపై రూ.200 కోట్లకు దావా !
శ్రీలంక క్రికెట్ పరిస్థితులపై మాజీ సారథి అర్జున రణతుంగ రణతుంగ వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్ సీ) ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించినట్టు తెలిపింది. శ్రీలంక క్రికెట్లోని సుహృద్భావపూరిత వాతావరణాన్ని దెబ్బతీసేలా, రణతుంగ ఉద్దేశపూర్వకంగా క్రికెట్ బోర్డుపై ద్వేష భావనలు గుప్పించాడని ఆరోపించింది.గత కొంతకాలంగా


