ఆటలు
- 17 Views
- admin
- April 17, 2018
పవన్ కళ్యాణ్ కోసం.. ఏడేళ్ల బాలుడి ప్రపంచ రికార్డు
కిలిమంజారో.. ఇది ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వతం. టాంజానియాలోని ఈ పర్వతాన్ని ఎక్కడం అంత సులభం కాదు. సముద్ర మట్టానికి దాదాపు 5,895 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతాన్ని ఎక్కడమంటే ప్రాణాలతో చెలగాటమే. అయితే, హైదరాబాదుకు చెందిన ఈ ఏడేళ్ల బాలుడు ఈ పర్వతాన్ని అధిరోహించి ప్రపంచాన్నే
- 20 Views
- admin
- April 13, 2018
కామన్వెల్త్ గేమ్స్.. ఇద్దరు భారత అథ్లెట్లపై వేటు
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ఇద్దరు భారతీయ అథ్లెట్లపై వేటు వేసింది. ట్రిపుల్ జంపర్ రాకేశ్ బాబు, రేస్ వాకర్ ఇర్ఫాన్ కోలతుమ్ తోడిల అక్రిడేషన్‌ను రద్దు చేశారు. ఆ ఇద్దర్నీ స్వదేశానికి వెళ్లాలంటూ కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది. నో నీడిల్ విధానాన్ని ఉల్లంఘించినందు
- 19 Views
- admin
- April 6, 2018
ఒక మ్యాచ్‌కు రూ.60.18కోట్లు
స్టార్ ఇండియాకే భారత క్రికెట్ ప్రసార హక్కులు.. ఐదేండ్లకు రూ.6138.1కోట్లు ముంబై: మూడు రోజులు ఉత్కంఠగా సాగిన బీసీసీఐ ఈ వేలంలో స్టార్ ఇండియానే రారాజుగా వెలుగొందుతూ భారత క్రికెట్ ప్రసార హక్కులను తిరిగి దక్కించుకున్నది. సోనీ, రిలయన్స్ జియో వంటి కార్పొరేట్ దిగ్గజ సంస్థలతో పోటీ ఎదురైనప్పటికీ
- 26 Views
- admin
- April 5, 2018
ఐపీఎల్-11లో తెలుగు కామెంటేటర్లు వీరే..
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ కోసం దాదాపు 100 మంది వ్యాఖ్యాతలను బీసీసీఐ ఎంపికచేసింది. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధానంగా మాట్లాడే ఇంగ్లీష్‌తో పాటు హిందీ, బంగ్లా, కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లో మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి స్టార్‌స్పోర్ట్స్ సంస్థ ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా ప్రాంతీయ భాషల్లో
- 19 Views
- admin
- April 5, 2018
వెయిట్ లిఫ్టింగ్‌లో పతకాల పంట
కామన్వెల్త్ క్రీడల్లో తొలిరోజు భారత వెయిట్‌లిప్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకంతో భారత్‌కి తొలి పతకాన్ని అందించగా.. మీరాబాయి చాను స్వర్ణ పతకంతో సత్తా చాటింది. తద్వారా ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి


