ఆటలు
- 95 Views
- admin
- August 16, 2022
జింబాబ్వే పర్యటనకు సుందర్ దూరం
మూడు వన్డేల సిరీస్ కోసం లోకేశ్ రాహుల్ నాయకత్వంలోని భారత జట్టు ఇప్పటికే జింబాబ్వే చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ నెల 18, 20, 22వ తేదీత్లో హరారే వేదికగా భారత్, జింబాబ్వే మధ్య మూడు వన్డేలు జరుగుతాయి. కాగా జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌కు ముందు
- 130 Views
- admin
- August 12, 2022
బ్రావో ఖాతాలో ప్రపంచ రికార్డు
టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వెస్టిండీస్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడైన డ్వేన్ బ్రావో నిలిచాడు. శుక్రవారం ఓవల్ ఇన్విసిబుల్స్తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత బ్రావో సొంతమైంది. చరిత్రలో టీ20ల్లో 600 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. వెస్టిండీస్‌కు టీ20
- 115 Views
- admin
- August 4, 2022
లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్
ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎప్పుడో కాలుమోపింది. 1900 సంవత్సరంలో నిర్వహించిన పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరిగాయి. అయితే, ఆ సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. తదనంతర కాలంలో బ్రిటీషర్ల పుణ్యమా అని క్రికెట్ అనేక దేశాలకు పాకింది. కాగా, ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు ఎంట్రీ ఇచ్చేందుకు
- 90 Views
- admin
- July 18, 2022
వన్డేలకు బెన్ స్టోక్స్ గుడ్ బై
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ బెంజిమిన్ ఆండ్రూ స్టోక్స్ అలియాస్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోమవారం సాయంత్రం అతడు ఓ ప్రకటనను విడుదల చేశాడు. మంగళవారం జరగనున్న వన్డే తనకు చివరిదని అతడు ప్రకటించాడు. వన్డేలకు వీడ్కోలు పలకనున్న
- 84 Views
- admin
- July 17, 2022
పీవీ సింధుకు సీఎం జగన్ అభినందన
సింగపూర్ ఓపెన్ విజేతగా పీవీ సింధుని ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియాలో అభినందించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు చైనా షట్లర్ వాంగ్ జీ యీపై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియాలో స్పందించారు. సింగపూర్ ఓపెన్


