రాష్ట్రీయం
- 36 Views
- admin
- April 24, 2023
షర్మిల వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరిస్తున్నారు
షర్మిల వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరిస్తున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తల్లి విజయమ్మ మండిపడ్డారు. షర్మిల ఎక్కడకీ వెళ్లకూడదా అని ప్రశ్నించారు. షర్మిల డ్రైవర్ పై కూడా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వైఎస్ రాజశేఖరెడ్డి ఆశయాల సాధన కోసమే షర్మిల పార్టీ పెట్టిందని అన్నారు.
- 44 Views
- admin
- April 21, 2023
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకo
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు తాము వ్యతిరేకమని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం అధీనంలో ఉండాలనేది తమ విధానమని బొత్స చెప్పారు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ తో అందరి వ్యవహారం బయటపడిరదని వ్యాఖ్యానించారు.విశాఖపట్నం నుండే పరిపాలన తమ పాలసీ అని బొత్స పునరుద్ఘాటించారు. ప్రజలను
- 51 Views
- admin
- April 17, 2023
అక్రమ సంబంధాల వల్లే వివేకా హత్య
వివేకాకు అక్రమ సంబంధాలు ఉన్నాయని… ఏ2 సునీల్ యాదవ్ తల్లితో పాటు, ఏ3 ఉమాశంకర్ రెడ్డి భార్యతో సంబంధాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి ఆరోపించారు. వీరిద్దరూ వాళ్ల ఇళ్లలో లేని సమయంలో వివేకా వారి నివాసాలకు వెళ్లేవారని చెప్పారు.వివేకా హత్య కేసులో సోమవారం మధ్యాహ్నం సీబీఐ
- 99 Views
- admin
- February 25, 2023
టీడీపీ ఊబిలాంటది
టీడీపీ ఊబిలాంటిదని… ఆ పార్టీని రక్షించేందుకు ఎవరు వెళ్లినా కూరుకుపోవడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. నారా లోకేశ్ విశ్వసనీయత లేని వ్యక్తి అని… అందుకే మంగళగిరిలో బ్రహ్మణి ప్రచారం చేసినా లోకేశ్ ఓడిపోయారని కొడాలి నాని అన్నారు. అక్కడ బ్రహ్మణి
- 56 Views
- admin
- February 13, 2023
ఉత్తరాంధ్రలో అమర్ నాథ్ ట్యాక్స్
రియలెస్టేట్ కంపెనీలు ఎక్కడ లేఔట్ లు వేసినా వాటా ఇవ్వాలని ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ బెదిరిస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. అనకాపల్లి జిల్లాలో క్వారీ యజమానుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. పరిపాలన రాజధాని పేరుతో భూములను కొట్టేసే ప్రయత్నం


