Posts by: admin
- 28 Views
- admin
- February 27, 2023
వందలాది మంది విద్యార్థులపై విషప్రయోగం
ఇరాన్లో వందలాది మంది బాలికలపై ఇలా విషప్రయోగం చేస్తున్నారని, వారిలో కొంతమంది ఆసుపత్రుల పాలవుతున్నారని ప్రచారం జరుగుతోంది. అమ్మాయిలు చదువుకోవద్దు.. స్కూలుకు వెళ్లొద్దనే లక్ష్యంతో ఇరాన్లో స్కూలు విద్యార్థులపై విషప్రయోగం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనారోగ్యంపాలైన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ నెల 14న క్వోమ్ సిటీ గవర్నరేట్ ముందు
- 43 Views
- admin
- February 27, 2023
సైనికులపై సరిహద్దు గ్రామస్తుల దాడి
భారత సైనికులపై బంగ్లాదేశ్ గ్రామస్తులు దాడికి దిగి వారి దగ్గరున్న ఆయుధాలను తీసుకెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే .. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లా బెర్హంపూర్ సెక్టార్లో ఆదివారం ఈ దాడి జరిగింది. బెర్హంపూర్ సెక్టార్ పరిధిలోని నిర్మల్చర్ ఔట్ పోస్ట్ వద్ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్
- 37 Views
- admin
- February 25, 2023
భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండొచ్చు
కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఇది సవాళ్లతో కూడుకున్న సమయం అని సోనియా అన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్లు దేశంలో అన్ని సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. కొంత మంది వ్యాపారవేత్తలకు మద్దతు ఇవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లు చెప్పారు. 2004, 2009లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మనం సాధించిన విజయాలు
- 36 Views
- admin
- February 25, 2023
టీడీపీ ఊబిలాంటది
టీడీపీ ఊబిలాంటిదని… ఆ పార్టీని రక్షించేందుకు ఎవరు వెళ్లినా కూరుకుపోవడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. నారా లోకేశ్ విశ్వసనీయత లేని వ్యక్తి అని… అందుకే మంగళగిరిలో బ్రహ్మణి ప్రచారం చేసినా లోకేశ్ ఓడిపోయారని కొడాలి నాని అన్నారు. అక్కడ బ్రహ్మణి
- 38 Views
- admin
- February 25, 2023
పూజా హెగ్డేకు రూ.2 కోట్ల కారు గిఫ్ట్
తన ఫేవరేట్ హీరోయిన్ పూజాహెగ్డేకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఒక ఖరీదైన బహుమతిని ఇచ్చాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2 కోట్ల రూపాయల విలువైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. వీరిద్దరి


