సంపాదకీయం
- 20 Views
- admin
- April 27, 2020
ప్రభాస్ సరసన కియారా
రెబెల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. పెండిరగ్ షూటింగ్ పూర్తి చేసి నిర్మాణా నంతర పను పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ సంకల్పించిన సంగతి తెలిసిందే. కరోనా కల్లోం నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడిరది.
- 21 Views
- admin
- April 13, 2020
మళ్లీ పవన్‌కల్యాణ్‌తో కాజల్
కాజల్ అగర్వాల్ రెండోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో రోమాన్స్ చేయడానికి రెడీ అయ్యింది. కొన్ని సంవత్సరా క్రితం సర్దార్ గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో రొమాన్స్ చేసింది. కాజల్ – పవన్ ఒకరితో ఒకరు స్క్రీన్ షేర్ చేసుకోవ డం అదే మొదటిసారి.
- 20 Views
- admin
- March 10, 2020
వైసీపీలోకి మాజీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ, మాజీ మంత్రిరఘువీరా రెడ్డి త్వరలోనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నాహాు చేసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గా సమాచారం. త్వరలో స్థానిక సంస్థ ఎన్నికకు ముందే ఆయన వైఎస్ ఆర్సీపీలో చేరే అవకాశాు ఉన్నట్లు తొస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో
- 46 Views
- admin
- May 30, 2019
విశ్వమానవుడు జిడ్డు కృష్ణమూర్తి
విలక్షణమైన మనోజ్ఞాన కిరణాలను ప్రపంచమంతా ప్రసరింపజేసిన విశ్వమానవుడు జిడ్డు కృష్ణమూర్తి. మానవాళిలో ఆయన కోరుకొన్న పరివర్తన అత్యంత సామాన్య జీవనం. ఇందులోనే జీవిత పరమార్థం దాగి ఉందని ఆయనంటారు. తనదైన తత్వజ్ఞానాన్ని ప్రపంచానికి అందించడానికే ఆయన వలచి వచ్చిన అసాధారణ జగద్గురువు పీఠం గౌరవాన్ని, బంగారు భవిష్యత్తును కాదనుకొన్నారు.
- 25 Views
- admin
- April 2, 2019
భారత రాజకీయాలలో కింగ్‌మేకర్ కామరాజ్
కె.కామరాజ్‌గా ప్రసిద్ధి చెందిన కుమారస్వామి కామరాజ్ తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. భారతరత్న పురస్కార గ్రహీత. ఇందిరాగాంధీని ప్రధానమంత్రి చెయ్యటంలో ఈయన పోషించిన పాత్రకు గాను భారత రాజకీయాలలో కింగ్‌మేకర్‌గా పేరొందాడు. ఆయన రూపొందించిన మాస్టర్ ప్లాన్‌తో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అఖండ విజయంతో గెలుపొందింది.


