Health & Beauty
- 162 Views
- admin
- August 25, 2022
ఒకే వ్యక్తికి కొవిడ్, హెచ్ఐవీ మంకీపాక్స్
‘జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్’లో ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. ఈ తరహా కేసు నమోదవ్వడం మెడికల్ హిస్టరీలో ఇదే తొలిసారి. ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి కరోనా, మంకీపాక్స్, హెచ్ఐవీ ఒకేసారి నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు బాధిత వ్యక్తి స్పెయిన్ పర్యటనకు వెళ్లొచ్చిన 9 రోజుల తర్వాత
- 142 Views
- admin
- August 9, 2022
చైనాలో జంతువుల నుంచి మనుషులకు కొత్త వైరస్
చైనాలో మరో కొత్త వైరస్ వెలుగుచూడడం ప్రపంచానికి ఆందోళన కలిగిస్తోంది. ఆ వైరస్ పేరు లాంగ్యా హెనిపా. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నట్టుగా గుర్తించారు. లాంగ్యా హెనిపా వైరస్ సోకిన వారిలో ప్రధానంగా జ్వరం, దగ్గు, నీరసం, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పులు, వికారం
- 130 Views
- admin
- July 17, 2022
ఏపీలో మంకీ పాక్స్ కలకలం
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలకు ఇటీవలే రెండేళ్ల వయసున్న చిన్నారి కుటుంబం దుబాయ్ నుంచి విజయవాడకు వచ్చింది. ఆమె ఒంటిపై ఓ రకమైన దద్దుర్లు, జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారి చర్మంపై దద్దుర్లను, ఇతర లక్షణాలను పరిశీలించిన వైద్యులు.. అవి మంకీ పాక్స్ లక్షణాల తరహాలో కనిపించడంతో
- 135 Views
- admin
- July 11, 2022
టమాటాలతోనూ ‘డీ’ విటమిన్..
మనుషుల శరీరంలో తగినంత విటమిన్ -డీ ఉంటే కాల్షియం, ఫాస్పరస్ వంటి కీలక పోషకాలను శరీరం బాగా సంగ్రహించ గలుగుతుంది. ఒకవేళ విటమిన్ డీ సరిగా అందకుంటే ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. ఎముకలు బలహీనపడటంతో పాటు గుండెజబ్బులు, కొన్ని రకాల కేన్సర్లకూ దారి తీస్తుంది. ఇప్పుడంతా ఎండ అన్నదే
- 138 Views
- admin
- June 27, 2022
గుడ్లు తింటే ఇన్ని ఉపయోగాలా ..
ఉడుకబెట్టిన కోడిగుడ్లు తింటే మన ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలున్నాయో మీకు తెలుసా ? అయితే ఇవి ఒక్కసారి చదవండిఎగ్ యోక్లో కొలెస్ట్రాల్, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి, గుండెకి మంచిది కాదు అంటూ ఉంటారు. కానీ, అది నిజం కాదు. ఎగ్స్ నిజానికి గుండెకి చాలా మేలు చేస్తాయి. హార్ట్


