తాజా వార్తలు
- 42 Views
- admin
- April 21, 2023
తల్లికి తలకొరివి కూడా పెట్టని వ్యక్తి చంద్రబాబు
తల్లికి తలకొరివి కూడా పెట్టని వ్యక్తి చంద్రబాబు అని ఏపీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు అన్నారు. సొంత తమ్ముడిని గదిలో బంధించిన సైకో, శాడిస్ట్ చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు అక్రమాలు బయటకు వస్తున్నాయని…. త్వరలోనే ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. మైకు కూడా పట్టుకోలేని స్థితికి
- 44 Views
- admin
- April 21, 2023
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకo
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు తాము వ్యతిరేకమని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం అధీనంలో ఉండాలనేది తమ విధానమని బొత్స చెప్పారు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ తో అందరి వ్యవహారం బయటపడిరదని వ్యాఖ్యానించారు.విశాఖపట్నం నుండే పరిపాలన తమ పాలసీ అని బొత్స పునరుద్ఘాటించారు. ప్రజలను
- 43 Views
- admin
- April 21, 2023
జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్
జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. 356 రోజులు మాత్రమే ఈ ప్రభుత్వానికి సమయం ఉందని అన్నారు. ఇక రోజులు లెక్క పెట్టుకోవడమే తరువాయి అని అన్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమని పేర్కొన్నారు. విశాఖలో పేర్ల మార్పిడి
- 49 Views
- admin
- April 21, 2023
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఆపడం లేదు
విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఆపడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. అదానీకి నొప్పి తగలకుండా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విభజన చట్టాలను అమలు చేయించుకోలేని బలహీన స్థితిలో జగన్ ఉన్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రోబో లాంటి వ్యక్తి
- 52 Views
- admin
- April 20, 2023
జగన్ అసమర్థ పాలన వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ
జగన్ అసమర్థ పాలన వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఎన్నికలకు ఏడాది ముందు పోర్టులు, సదస్సుల పేరుతో హడావుడా? అని యనమల ప్రశ్నించారు. విశాఖ రాజధాని మాటున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. రాష్ట్రాన్ని


