సినిమా
- 54 Views
- admin
- February 20, 2023
ఆ ఫ్యామిలీ నన్ను తొక్కేయాలని చూసింది
రచయితగా, దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్న పోసాని కృష్ణమూరళికి అప్పట్లో పెళ్లి కాకుండా ఒక ఫ్యామిలీ అడ్డుపడిరదట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను బాగా చదువుకున్నాను .. రేపో .. మాపో మంచి జాబ్ వస్తుందనే ఉద్దేశంతోనే నాకు పిల్లను ఇవ్వడానికి కొంతమంది ముందుకొచ్చారు.
- 40 Views
- admin
- February 15, 2023
ఆ హీరోయిన్స్ అంటే ఇష్టం : రామ్‌చరణ్
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో రామ్‌చరణ్ పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనే ఆయనకు భారీగా అభిమానులు ఏర్పాడ్డారు. దాంతో ఎన్నో విదేశీ ఛానెల్స్ రామ్‌చరణ్‌ని ఇంటర్వ్యూ చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. హాలీవుడ్ నటి కేథరీన్ జీటా-జోన్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘రాబరీ
- 50 Views
- admin
- February 15, 2023
భర్త ముందే హీరోతో రొమాన్స్
కేట్ విన్స్లేట్, లియోనార్డో డికాప్రియో‘టైటానిక్’లో కలిసి నటించారు. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. కాగా ఈ సినిమా తర్వాత కేట్ విన్స్లేట్, లియోనార్డో డికాప్రియో కలిసి ‘రివల్యూషనరీ రోడ్’ అనే మూవీలో కలిసి నటించారు. ఈ సినిమాకి కేట్కి ఉత్తమ
- 53 Views
- admin
- January 30, 2023
ఇద్దరం కలిసి ట్రిప్‌కు వెళ్తే తప్పేముంది
విజయ్‌తో కలిసి మాల్దీవ్స్ ట్రిప్‌కు వెళ్లింది నిజమేనని… అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని రష్మిక మందన్న చెప్పింది. ఇద్దరం కలిసి ట్రిప్‌కు వెళ్తే తప్పేముందని ప్రశ్నించింది. వీరిద్దరూ కలిసి నటించిన ‘గీత గోవిందం’ సూపర్ హిట్ అయింది. ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో కూడా ఇద్దరూ కలిసి నటించారు.
- 80 Views
- admin
- December 19, 2022
మెగా కోడలు బేబీ బంప్ వైరల్
మెగా కోడలు ఉపాసన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపాసన కజిన్ వెడ్డింగ్ కోసం చరణ్ దంపతులు థాయ్ లాండ్కు వెళ్లారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలలో ఉపాసన బేబీ బంప్ తో కనిపిస్తోంది. ఈ పిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఫొటోలలో ఉపాసన తల్లిదండ్రులు


