ఆటలు
- 12 Views
- admin
- February 16, 2023
ఐసీసీ.. బీసీసీఐ ముందు ఏమీ చేయలేదు..
బీసీసీఐని కాదని ఏమీ చేయలేని పరిస్థితిలో ఐసీసీ ఉందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ చెప్పాడు. ఎవరైనా సరే తమ కాళ్ల మీద పటిష్ఠంగా నిలబడలేకపోతే… వారు బలమైన నిర్ణయాలను కూడా తీసుకోలేరని అన్నాడు. బీసీసీఐకి ఇదే బలమని… వారు ఆర్థికంగా, ఆటపరంగా చాలా బలంగా మారిపోయారని
- 17 Views
- admin
- February 11, 2023
ఆసీస్ ఘోర పరాజయం .. టీమిండియా ఘనవిజయం
నాగపూర్ టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా 4 టెస్టుల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. 223 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 91 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్ 5, జడేజా 2, షమీ 2, అక్షర్
- 46 Views
- admin
- February 1, 2023
మ్యాడ్మాక్స్ టీ20 ప్రీమియర్ లీగ్ విజేత వడియార్
మ్యాడ్మాక్స్ టీ20 ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో వడియార్ జట్టు ఘన విజయం సాధించింది. 37 పరుగుల తేడాతో ఆ జట్టు రాణి చెన్నమ్మ టీమ్‌పై గెలుపొంది ట్రోఫీని సొంతం చేసుకుంది. స్థ్థానిక ఆదిత్య గ్లోబల్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వడియార్ జట్టు కెప్టెన్
- 61 Views
- admin
- December 20, 2022
రెండో టెస్టుకు రోహిత్ దూరం
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ గాయపడిన సంగతి తెలిసిందే. మరోవైపు పొత్తి కడుపు కండరాల నొప్పితో బాధపడుతున్న నవ్ దీప్ షైనీ కూడా రెండో టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టుకు ఆడబోయే జట్టును బీసీసీఐ ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టుకు కూడా కెప్టెన్ రోహిత్ శర్మ
- 35 Views
- admin
- December 10, 2022
సచిన్ చేరువలో కోహ్లీ
మొత్తం 100 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న సచిన్ తెందుల్కర్ తర్వాతి స్థానానికి కోహ్లీ చేరుకున్నాడు. బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మధ్య మూడో వన్డేలో కింగ్ విరాట్ కోహ్లీ వన్డే కెరియర్లో 44వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్ కెరియర్లో 72వ సెంచరీని నమోదు చేశాడు. వన్డే


