రాష్ట్రీయం
- 117 Views
- wadminw
- September 3, 2016
హక్కుల పరిరక్షణ కోసం రిలేదీక్షలు
ఆదిలాబాద్: ఆదివాసీల హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు ఆందోళన చేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బేల మండల కేంద్రంలో అధికారుల తీరును నిరసిస్తూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు శనివారంనాటికి పదమూడవ రోజుకు చేరుకున్నాయి.
- 127 Views
- wadminw
- September 3, 2016
గిరిజన గ్రామాల్లో దోమతెరల పంపిణీ
ఆదిలాబాద్: జిల్లాలో త్వరలో లక్ష దోమతెరలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా మలేరియా అధికారి రవి తెలిపారు. బుధవారం జైనూరు మండలంలోని మేడిగూడ గ్రామంలో నిరుపేద గిరిజన కుటుంబాలకు దోమ తెరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా దోమతెరల పంపిణీకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని
- 221 Views
- wadminw
- September 3, 2016
గర్భిణీలను వణికిస్తున్న రక్తహీనత సమస్య
* ఆదిలాబాద్లో మృత్యువాత పడుతున్న మహిళలు * సీజనల్ అంటు వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు ఆదిలాబాద్: గిరిజన ప్రాంతాల్లో పుట్టడమే వారి పాపమా? నిరక్ష్యరాస్యతే వాళ్ల పాలిట శాపమా ? ఏజెన్సీ ప్రాంతాల్లో రక్తహీనత వల్ల మరణిస్తున్న గర్భిణుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తమకు తెలియకుండానే తమ బిడ్డలకూ
- 179 Views
- wadminw
- September 3, 2016
నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటాం: కలెక్టర్
ఆదిలాబాద్: జిల్లాలో రెండవ విడతగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 3.84 కోట్ల మొక్కలను నాటినట్లు జిల్లా కలెక్టర్ జగన్మోహన్ పేర్కొన్నారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ ఈ మేరకు తెలిపారు. జిల్లాలోని 866 గ్రామ పంచాయితీలకు గాను


