యువత
- 33 Views
- admin
- December 14, 2022
చైనా సైనికులను మన జవాన్లు తరిమికొట్టిన వీడియో చూశారా !
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వద్ద భారత్, చైనా బలగాల మధ్య సరిహద్దు ఘర్షణలకు సంబంధించిన వీడియోను ప్రముఖ నటుడు సోనూ సూద్ ట్విట్టర్లో పంచుకున్నారు. ఓ సమూహంలా వచ్చిన చైనా సైనికులను భారత జవాన్లు వీరోచితంగా ఎదుర్కొని వారిని లాఠీలతో తరిమికొడుతున్న దృశ్యాలు ఈ
- 68 Views
- admin
- June 20, 2022
యువతను తప్పుదోవ పట్టించొద్దు
అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదని, ఇది యువత మరియు సైన్యం రెండిరటికీ ప్రయోజనకరమని ఆర్మీ ఛీఫ్ మనోజ్ పాండే తెలిపారు.ఈ పథకంలో ఇకపై సానుకూల మార్పులు ఉంటాయని, దీనిపై నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మరిన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే
- 76 Views
- admin
- June 3, 2022
ముందస్తు ఎన్నికలకు సిద్ధం
ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ సేవలకే పరిమితమవుతానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేనాని పవన్‌కల్యాణ్ ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారని వెల్లడిరచారు. పాదయాత్రకు సమానమైన యాత్ర చేపట్టే యోచనలో పవన్ ఉన్నట్లు తెలిపారు.
పొత్తులపై తమ పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు ప్రకటించారు.
- 72 Views
- admin
- June 3, 2022
ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లను గుర్తించబోం
అరేబియా సముద్రం నుంచి రుతుపవనాల పశ్చిమ గాలుల ప్రభావంతో కోస్తా ఆంధ్రా, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ, లక్షద్వీప్‌లలో రాబోయే ఐదు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. రానున్న ఐదు రోజుల పాటు కోస్తా ఆంధ్ర, దక్షిణ కర్ణాటక, కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) శుక్రవారం
విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో పేర్కొంది..బీహార్, జార్కండ్, ఒడిశా,తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో హీట్‌వేవ్ పరిస్థితులుంటాయని ఐఎమ్‌డీ అంచనా వేసింది. ఢల్లీిలో శుక్రవారం తేలికపాటి వర్షంతో పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా
- 62 Views
- admin
- June 3, 2022
ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లను గుర్తించబోం
ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లను, ఆ సంస్థ ఇస్తున్న సర్టిఫికెట్లను గుర్తించబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయినా ఆర్య సమాజ్ ఉన్నది పెళ్లిళ్లు చేయడానికి కాదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇకపై ఆర్య సమాజ్ ఇచ్చే వివాహ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోబోమని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.


