యువత
- 17 Views
- admin
- June 2, 2020
కరోనాకు మందు కనిపెట్టిన సినిమా డైరెక్టర్
ప్రపంచాన్ని ప్రాణ భయంతో గడగడ వణికిస్తున్న కరోనా మహమ్మారికి మందు కనుగొన్నానని ప్రకటించాడు టాలీవుడ్ దర్శకుడు టి. ప్రభా కర్. కిష్కింధకాండ, బతు కమ్మ, తుపాకిరాముడు వంటి చిత్రాతో తొగువారికి పరి చయమున్న ప్రభాకర్ ఆ మేరకు తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌కు లేఖ రాశాడు. ప్రచారం కోసం
- 15 Views
- admin
- June 2, 2020
గోపిచంద్ సరసన అనుష్క
గోపిచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోందని చాలా రోజుగా వార్తు వస్తున్నాయి. కాగా ఈ సినిమాకు అలిమేు మంగ వేంకటరమణ అనే పేరు కూడా ఖరారు చేసినట్లు తెలిసింది. దర్శకుడు తేజ ఓ వైవిధ్యమైన నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కించడానికి ట్రై చేస్తున్నాడని సమాచారం. అయితే
- 21 Views
- admin
- June 2, 2020
ప్రభాస్‌తో దీపికా
రెబెల్‌స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి. ఆశ్వనీదత్ 300 కోట్ల భారీ బడ్జెత్ ఓ సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ఫాంటసీ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నారు. అందుకు తగ్గట్టుగానే అన్ని భాషకు చెందిన నటుల్ని ఈ సినిమాలో
- 9 Views
- admin
- June 2, 2020
ఆఫర్లు నచ్చలేదు !
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్‌తో తెరంగ్రేటం చేసిన రేయ్ సినిమాతోనే వెండితెరకు పరిచయమయ్యింది సయామీ ఖేర్. ఆ సినిమాలో హాట్‌హాట్‌గా నటించిన ఎందుకనో తొగు సినిమాల్లో పెద్దగా అవకాశాు రాలేదు. అందా ఆరబోతకు సిద్ధపడే భామను నెత్తిమీద పెట్టుకునే టాలీవుడ్ నిర్మాతు సయామీ వైపు కనీసం కన్నెత్తి చూడలేదు.
- 12 Views
- admin
- June 2, 2020
డబ్బు కోసం అలా చేయబోతుంది
తమిళ అమ్మాయి నభా నటేష్ మంచి గుర్తింపే తెచ్చుకుంటోంది. మొదట్లో హోమ్లీ రోల్స్ చేసిన ఈ ముదు ్దగుమ్మ పూరి జగన్మాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో ఒక లెవెల్లో అందాు ఆరబోసింది. తాను కూడా హాట్‌హాట్ రోల్స్‌కి రెడీ అంటోంది సిగ్నల్స్ పంపడంతో పాటు హాట్


